Responsive Advertisement

మారిన పరిస్థితులు





Stoic life 


              


       మారిన పరిస్థితులు

అది 2019వ సంవత్సరం నా 19 వ ఏటా ఊరంతా రాజకీయ అలజడులతో ఇరు వర్గాల ప్రజల మనసులు క్రోధంతో ఉర్రుతలుగుతున్నాయి. పట్టుబడితే ప్రాణాలు కూడ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు అంతేగాక ఒక వైపు అందరు ఇంటి సమస్యలతో అస్తవ్యస్తంగా ఉంటున్నా చాలిచాలనీ సంపాదన లేకున్న వ్యవసాయం దెబ్బతినడం జరిగినా ఆదాయం లేకపోవడం చూస్తున్న ఒకరి ఇంటి పరిస్థితులు మరోకరికి తెలియకుండ రహస్యంగా బ్రతుకులు సాగించేవారు 

ఇదంతా పక్కన పెడితే అప్పుడు నేను కాలేజీ జీవితానికి అలవాటుపడ్డాను నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుండేది ఒక పక్క ఆనందం ఒక పక్క ఇంటి సమస్యలతో ఉన్నప్పటికి రెండింటిని సమన్వయం చేయడంలోనే నా కాలేజీ జీవితమంతా అయిపోయింది

నేను నిత్యం ఆనందం కోసం ప్రేమను వెతుకుతునే ఉన్నాను కానీ నా నిరీక్షణ మొదలైంది దానికి కారణం తమ అవసరాల కోసం మాత్రమే ప్రేమ దొరుకుతుందని తెలిసింది అయిన నిత్యానందానికి మూలమైన దానిని నేను వెతుకుతునే ఉన్నాను 

అప్పటికి సమస్యల చిక్కుముడిలో పక్షిలా బంధినైయ్యాను స్వేచ్ఛగా ఎగిరే అవకాశం ఉన్న చిక్కుకున్న ముడులను విడవలేకపోతున్న సమయంలో అప్పుడు

అలా ఓ నెమలికి రాశాను ఇలా ఓ లేఖ
















Post a Comment

0 Comments