సంఘర్షణ
మేము ప్రపంచాన్ని చూస్తున్నాము, తోటి ప్రయాణికులతో ప్రయాణిస్తున్నాము. ఆకలి దప్పికలతో అలమటించే గొంతులవైపు ఒక మాదిరిగా చూస్తున్నాము, కానీ మా నడవడివైపు చూడని కనురెప్పలు.
వ్యక్తిత్వాన్ని బట్టి ఎదుటి వారిపై గల అభిప్రాయాలు విభిన్నమైన మార్పులను కలిగివుంటుంది. అది కొంతమేరకు రహస్యము, బాహ్యముతో కూడుకున్నది, కూడా కావచ్చు.
నిర్మలమైన, సున్నితమైన దినచర్యతో అనుసంధానమై ఉండే రోజువారీ కార్యాచరణ వారీ యొక్క వ్యక్తిత్వ స్వభావంలో ఇమిడలేదు.
శాంతియుత భావన వారికి తెలియదు కోపం, ఉద్వేగం, ఇంకా ఆవేశపూరితమైన చర్యలే వారిలో మనం గమనించగలం.
జ్ఞాన పరిశీలన మేధాపరమైన అభివృద్ధి వారిలో ఇంకా వృద్ధి కాలేదు.
సగటు జీవితం "సుఖం" అనే ఒక రకమైనటువంటి సంసారంతో ముడిపడింది.
దశలవారీగా ముందడుగు దృష్టి వున్న " ప్రేమ ", " కామం " అతిముఖ్యమైన " రసశృంగార " క్రియలే పరిమితం.
" బుద్ధి ఆనందం " నుండి మరియు " స్త్రీలు కాకుండ ఆనందం ఉండదు " అనేది సగటు జీవి శాశ్వతమైన ఉద్దేశ్యం.
గొడవలు కావచ్చు, తగువులు కావచ్చు మనలో అది ఒక భాగం ఇలాంటివి ఏదైన మన శరీరం నుండి వేరు కాదు.
రూపం click here click here
0 Comments