రూపం
అతడు మనిష లేక మార్మికుడా ౹ ఇంకా చెప్పాలంటే సకల శాస్త్రలను ఆధ్యయనం చేసిన పండితుడా ౹ అసలు అతను ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియని "వాడు"
విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించేవాడు ధ్యాన స్థితిలో కదలని బండరాయిలా...........
సంధ్య సమయం దాటినను ఆవాసమును విడిచి శవాలయందు అగ్నిని రగిలించి చలి కార్చుకునేవాడు.
సమస్ధమును త్యజించినవాడు కానీ సమస్ధములు అతనిలోనే ఉన్నాయని ఎరుకగలవాడు.
వాస్తవానికి అతను దేనికి అర్హుడను కాను అని అనుకునేవాడు కాదు. అప్పుడు అతనిపై కనులు విడిచింది. తను
అది ఒక కాంతి రూపం సృష్టిని, జగత్తును ఈ భూమండలాన్ని సైతం మించి ఉంటుంది ఆ రూపం
॥ అన్నింటికి అతీతమైనది॥ అనగా "" అన్నిటికంటే మించి వుండే లక్షణం. ""
శరీరం క్రమంగా, ఆగకుండా ప్రకంపనం చెందుతూ ఉంటుంది. తన రూపం నుండే అన్నిరూపాలు సృష్టించబడ్డాయి. ఆమె తెజస్సును తట్టుకోగల సామర్థ్యం ఎవరిలోను లేదు. అప్పుడు ఆమెకు కలిగిన కోరిక ఆ మూర్తిపై పడింది. మొత్తంమీద మొదటి " లైంగిక " చర్య జరిగింది.
అప్పుడు ఆమె ముఖం సంతోష తరంగాలతో కదులుతుంది. ఆసమయంలో అతను సమస్థ భువనములకు ॥ అర్హుడు ॥ అధిపతి అయ్యాడు.
卐 తను 卐 నా తెజస్సును ఈ చర చర సృష్టి అదుపు చేయలేకపోయాయి. ఒక్క నీరూపం నాలో మోహన్ని తీర్చింది నీవు నన్ను మెప్పించిన వాడివి కనుక నా కన్నా ఈ పంచభూతములకు అధిపతి అని లోకం మొత్తానికి వినపడేలా పెద్ద ధ్వనులతో తెలియపరిచింది.
ఆ మూర్తి మాత్రం అలాగే ఉన్నాడు.
Part 1 Clickhere
0 Comments