Responsive Advertisement

నా ప్రయాణం

 







                 నా ప్రయాణం

అక్కడ కొంత మంది ఇంకొందరితో పరిచయం అవ్వబోతున్నారు ఒడుదుడుగుల పరిస్థితులను దాటుకుంటు నేను బయలుదేరుతున్నాను. ఎన్నో రోజుల తరువాత పరిచయస్థుల కార్యక్రమాల్లో పాల్గొన్నాను, నాకు అనిపించింది. కొన్ని విషయాల నిర్ణయాలు ఎలా ఊహించిన అంతుచిక్కవు కానీ ఎలా జరిగిపోతాయో ఎవరు కూడ ఊహించలేరు.

     ఎదురు తిరిగిన సంఘటనలో లీనమై అపారమైన సామర్థ్యంతో ఆమె కారణంగా కొన్ని క్షణాలు సంతోషించాను.
       అది మరి కొన్ని క్షణాల్లో ముగిసింది. మళ్ళి నా ప్రయాణంను మొదలుపెట్టాను. తిరిగి తిరిగి అదే విధమైన పద్ధతి జీవితాన్ని గడపాల్సివస్తుంది.
    గమనించిన విషయాలు అనేకం అవన్ని శక్తి కారణం చేత నడుస్తున్నాయని చాల కారణాల చేత ప్రజలు అనేక సమస్యలలో మునిగి ఇబ్బంది పడటం అది ఎన్నో వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్న ప్రక్రియ 
       శక్తి వలన నేను ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆ శక్తి భ్రమలోనే ఉన్నాను.
    పరిసరాల పరిశుభ్రత పట్ల గ్రామాలు చల్ల చదురు అవుతున్నాయి. కానీ అది ఒక మనోహరమైన నివాసం ఉన్నవారందరు దుఃఖంతో నిండివున్నారు. తలుపులు తెరచి అర్ధనగ్నంగా జీవితాన్ని గడిపే చీకటి జీవితాలు అక్కడ ఎన్నో ఉన్నాయి.
            హద్దులు లేని ఆశలు అనేవి మనిషికి ఉండే సహజ సంపద. ఆశల చిగురులను ఆపుకొంటూ కాలాన్ని దేహంతో నడిపే శరీరాలు ఆవి. ఆది ఒక దుర్బరమైన జీవితం కానీ వారి ఆలోచనలో ఆది ఒక నీచమైన ప్రక్రియ.
         ఎటువంటి ఆధారాలు లేవు వేరే దారులకు చూపులు ఉండవు. భయాందోళనలో మునిగిపోవడం నూతన చైతన్యానికి నాంది లేకపోవడం.
           ఊహలతో గడిపేయడం, వాస్తవానికి అదృశ్యతకు భేదము ఎరుగలేనివారు.

             ఎందరో ఈ జీవన ప్రయాణంలో...............




                               జ్ఞాపకాలు Click here






Post a Comment

0 Comments