అమ్మ నీటి బిందువుగా ఉన్న నన్ను నీ జీవ ముద్దతో తడిపి నాకు జీవాన్ని ధారపోశావు. నా జన్మ తుది వరకు రుణపడిన తీరనీది, నీతో నా రుణానుబంధం.
నీతో నా అనుబంధానికి సాక్షులే పంచభూతములు.
తరాలు మారిన తలరాతలు మారిన ఆస్తులు పెరిగిన అంతస్తులు పెరిగిన చివరకి నేను నిర్జివ స్థితిలోకి జారుకున్న కూడా నాపై శాశ్వతమైనది..........
నీ ప్రేమ
ఈ జన్మ మరుజన్మ కాక, జన్మ జన్మలకు కూడ నా జనన వృత్తాంతమునకు కారకురాలివి........... నీవమ్మా .
తొమ్మిది నెలలు నీవు మరణ మృత్యువుతో పోరాడి నన్ను మృత్యుంజేయుడిని చేసిన ఆదిశక్తివి నువ్వే అమ్మ .........
ఎప్పటికి విడవనిది ఈ తల్లికొడుకుల అనుబంధం
నీకు ఎల్లవేళల పాదాభివందనాలు.
ఇది మా అమ్మ (తారా భట్టు)కి అంకితం.
వ్రాసిన వారు........ మనోహర్ భట్టు.
![]() |
మనోహర్ భట్టు |
0 Comments